actor : టీవీ రిపోర్టర్ గా మొదలైన ఆ ముద్దుగుమ్మ ఆస్తులు చెప్పలేనంత …..

actor : చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల లోకంలో అడుగుపెడితే ధనవంతులవుతారు. కొందరు పోటీని తట్టుకోలేక ఇంటికి పయనమవుతారు. వేలకోట్ల ఆస్తులను సంపాదించుకునే వారు ఉన్నారు. అలా సంపాదించుకున్నవారిలో ఓ ముద్దుగుమ్మ కూడా ఒకరు కావడం విశేషం. ఆ ముద్దుగుమ్మ పుట్టి పెరిగింది శ్రీలంకలో. ఆ తరువాత ఆ దేశంలోనే టీవీ రిపోర్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత మోడల్ గా చేసింది. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని అందుకుంది. ఆ అందాల బొమ్మ గురించి...