Tea : నెల రోజుల టీ మానివేస్తే… మీ శరీరంలో ఊహించని మార్పులు

Tea : ఉదయం నిద్ర లేవగానే చాయ్ లేదంటే కాఫీ తాగే అలవాటు చాలామందిలో ఉంది. ఈ రెండింటిలో ఎదో ఒకటి తాగితే కానీ మనసు తృప్తి అవుతుంది. కానీ ఒక నెల రోజులపాటు చాయ్ తాగడం మానివేస్తే శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక నెల పాటు చక్కెర టీ తాగకపోతే, మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతుంది. కేలరీలు పెరుగుతాయి. ఇది కాకుండా, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం...