Singareni : కాసిపేట గనుల పై INTUC సంబరాలు.
Singareni : మందమర్రి ఏరియాలోని కాసిపేట - 1, 2 సింగరేణి గనులపై INTUC నాయకులు, కార్యకర్తలు, కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్ సి వర్గీకరణ బిల్లు ఆమోదం, బి. సి రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతం పెంచడాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభి షేకం చేశారు. ఐఎన్టియుసి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు, క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కాంపెళ్లి సమ్మయ్య ఈ సందర్బంగా కార్మికులను ఉద్దేశించి...