puranam : ఈ ఏడు తప్పులు చేస్తే…జీవితాంతం నష్టాలే

puranam : నిత్య జీవితంలో ఒకరికి నష్టం చేస్తే మనకు కూడా ఎదో ఒక సందర్భంలో నష్టం జరుగుతుందని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. సాధ్యమైనంత మేరకు మేలు చేయకపోయినా ఫరవాలేదు. కానీ కీడు మాత్రం చేయరాదు. బ్రతికున్నంత వరకు సమయం వచ్చినప్పుడు ఏంతో కొంత సహాయం చేస్తే పుణ్యం లభిస్తుంది. కానీ ఆ ఏడు తప్పులు చేస్తే మాత్రం మీ జీవితాంతం నష్టాలు, కస్టాలు తప్పవని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడిందని వేద పండితులు చెబుతున్నారు. చేయరాని ఆ ఏడు తప్పులు ఏమిటో...