Business : వ్యాపారస్తులకు కమిషన్ వచ్చే పథకాన్ని ప్రకటించిన కేంద్రం
Business : వ్యాపారస్తుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. వ్యాపార రుణాలు, ఇన్సూరెన్స్, వ్యాపారం అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశ పెట్టింది. ఇప్పుడు మరో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు చేసిన కొనుగోలుపై వ్యాపారస్తులకు కమిషన్ వచ్చే పథకాన్ని కొత్తగా ప్రవేశ పెట్టింది. ఈ పథకం కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకు ఏ విధంగా కమిషన్ రూపంలో ఆదాయం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..... UPI చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. UPI...