Bibipeta : బీబీపేట సంతకు వేలం పాట

Bibipeta : బీబీపేట గ్రామ పంచాయితీ పరిధిలో నిర్వహించే సంతకు శుక్రవారం గ్రామ పంచాయితీ అధికారులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామ పంచాయితీకి రూ : 3,33,000 వేలం వేయగా, రూ : 2,03,000 వేలం దక్కింది. ఈ వేలం పాటను గ్రామ పంచాయితీ ఈఓ రమేష్ నిర్వహించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ రోజువారీగా కూరగాయలు అమ్మేవారు ఇరువై రూపాయలు, నాలుగు చక్రాల వాహనం వారు 80 రూపాయలు, ఆరు చక్రాల వాహనదారులు 100 రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు....