water : గోరువెచ్చని నీటికి అది కొంచెం కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా ?

Water : ఉదయం పూట నిమ్మరసం, తేనె కలిపి తాగుతారు. కొందరు కేవలం గోరు వెచ్చని నీటినే తాగుతారు. వీటి వలన కూడా శరీరానికి మంచి ఫలితాలే లభిస్తాయి. కానీ ఉదయం కాళీ కడుపుకు గోరువెచ్చని నీటికి కొంచెం బెల్లం వేసి కరిగిన తరువాత ఆ నీటిని తాగితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చెప్పలేమంటున్నారు ఆరోగ్య నిపుణులు........ బెల్లం నీరు జీవక్రియను నియంత్రిస్తుంది. భోజనం తర్వాత దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. బెల్లంలో ఉండే...