walking : చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా ?

walking : నడవడానికి చాలా మంది వివిధ రకాల చెప్పులు వాడుతారు. కొందరు బూట్లు వాడుతారు. కానీ చెప్పులు లేకుండా నడిస్తే ఏమవుతుంది అనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..... చెప్పులు లేకుండా నడవడం పాదాల ఆరోగ్యానికి మంచిది. ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కఠినమైన ఉపరితలాలపై వేడి, పదునైన వస్తువులపై నడవడం వల్ల గాయాలు జరుగవచ్చు. చెప్పులు లేకుండా నడిచినప్పుడు పాదాల కండరాలు సహజంగా...