ugadi : ఉగాది తరువాత ఈ మూడు రాసుల వారికి అన్నీ విజయాలే

ugadi : నూతన తెలుగు సంవత్సరం రాబోతోంది. అంటే ఉగాది పండుగతో మొదలవుతుంది. అంటే హిందూ కుటుంబాలు 2025-నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం చెప్పనున్నారు. తొలి పండుగ రోజు చాల మంది పంచాంగ శ్రవణం వింటారు. రాబోయే ఏడాది కాలం పాటు తమ అదృష్టం ఎలా ఉందొ తెలుసుకోడానికి ఉగాది రోజు వేదపండితుల వద్దకు వెళుతారు. ఉగాది పండుగ తరువాత నుంచి ఆ మూడు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంటే కుటుంబానికి అన్ని విజయాలే రానున్నాయని వేదం పండితులు చెబుతున్నారు. ఆ...