BJP : బీజేపీ అధ్యక్ష పీఠం ఆమెకే…..

BJP : భారత దేశంలో అతి పెద్ద రాజకీయ పార్టీ భారతీయ. కానీ పార్టీ నడవాల్సింది అంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనుసన్నల్లోనే ఉంటుంది. బీజేపీ తో పాటు దాని అనుబంధ సంఘాలన్నీ కూడా సంఘ్ మాటకు కట్టుబడి ఉండాల్సిందే. కొత్తగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను నియమించడానికి తాజాగా కొత్త నిబంధనలను సంఘ్ ముందుకు తీసుకు వచ్చింది. సంఘ్ నేపథ్యం ఉన్న వారినే రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించాలనే నిబంధన తీసుకు రావడంతో బీజేపీ ఢిల్లీ పెద్దలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర...