Tree : ఇంటి ఆవరణలో ఉంటె ఈ చెట్టు ఫలితాలు తెలుసా ?

Tree : సాధారణంగా ఈ రోజుల్లో కొద్దీ పాటి స్థలం ఉంటె కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. మిద్దె మీద కూడా మొక్కలు పెంచి తమ ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు. కొన్ని చెట్లు ఇంటికి కుటుంబ సభ్యులకు మంచి ఫలితాలు అందిస్తాయి. మరికొన్ని చెడు ఫలితాలను చూపెడుతాయి. కానీ బొప్పాయి చెట్టు పెంచుకునే వారికి వేద పండితులు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే విషయాన్నీ ఈ విధంగా చెబుతున్నారు. బొప్పాయి చెట్టు ఇంటి ముందు పెంచడం అశుభానికి సంకేతమని వేద పండితులు చెబుతున్నారు. పొరపాటున...