Sun flower : పొద్దు తిరుగుడు గింజలతో పుట్టెడు లాభాలు తెలుసా ?

Sun flower : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది పొద్దు తిరుగుడు, గుమ్మడి, అవిశ గింజలను ఆహారంగా తీసుకుంటున్నారు. కొందరు అధిక రక్త పోటు, డయాబెటిస్ అదుపులో ఉండటానికి పొద్దు తిరుగుడు గింజలను తింటున్నారు. వీటిని తినేవారిలో కొందరికి వాటి గురించి తెలిసే తింటున్నారు. కానీ పొద్దు తిరుగుడు గింజలను తింటే పుట్టెడు లాభాలు శరీరానికి కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ పిరికెడు పొద్దు తిరుగుడు గింజలను తింటే కలిగే ప్రయోజనాలు ఈ విదంగా ఉన్నాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్...