Sugar : శర్కర, బెల్లం…. వీటిలో ఏది మంచిది.

Sugar : సాధారణంగా ప్రతి ఇంటిలో బెల్లం, శర్కర నిల్వ ఉంటాయి. రెండింటిని వాడుతారు. ఎక్కువగా శర్కరను చాయ్, కాఫీ లో వాడుతారు. స్వీట్ తయారీలో కూడా శర్కర వాడుతారు. అదే విదంగా బెల్లం కూడా ప్రసాదం, స్వీట్ లో కూడా వాడుతారు. కానీ బెల్లం, శర్కర లో శరీరానికి ఏది మంచిదంటే రెండూ మంచివే అంటారు. కానీ శరీరానికి బెల్లం ఎక్కువగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది....