Singareni : శ్రీరాంపూర్ సింగరేణి స్టోర్స్ లో కానరాని రక్షణ ఏర్పాట్లు
Singareni : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని స్టోర్స్ లో రక్షణ ఏర్పాట్లను సంబంధిత అధికారులు పాటించడంలేదని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులు ఆరోపించారు. యూనియన్ నాయకులు స్టోర్స్ ను సందర్శించిన సందర్బంగా రక్షణ ఏర్పాట్లు బయటపడ్డాయి. అధికారుల పనితీరుపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా మాట్లాడుతూ......... శ్రీరాంపూర్ ఏరియా స్టోర్స్ అధికారులు...