Ice cream : ఐస్ క్రీమ్ తింటే శరీరం చల్లబడుతుందా ?

Ice cream : వేసవి కాలం వచ్చిందంటే చల్లని పదార్థాలు తినాలనిపిస్తుంది. దాహం తీరడానికి కొందరు చల్లని నీరు తాగుతారు. మరికొందరు చల్లని జ్యుస్ తాగుతారు. ఇంకా చెప్పాలంటే ఐస్ క్రీం తింటారు. చల్లని ఐస్ క్రీం శరీరంలోని వేడిని చల్లారిస్తుందా ? దాహాన్ని తీరుస్తుందా ? అనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు. ఐస్ క్రీం తింటే కాసేపు చల్లగా అనిపించవచ్చు. కానీ అది శరీరాన్ని పూర్తిగా చల్లబరచదు. ఐస్ క్రీం తినడం వల్ల నోటిలో తాత్కాలిక చల్లదనం అనుభవించవచ్చు....