Heroine : ప్రేమించాను…పెళ్ళికి ఒప్పుకోమంటున్న హీరోయిన్. ఎవరామె ?
Heroine : చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చాలా తక్కువే ఉంటాయి. కానీ కొందరు బాగా సంపాదించిన తరువాతనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు హీరోయిన్ లు. పెళ్లి తరువాత నటనకు ముందుకు రారు. మరి కొందరు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఓ అందాల ముద్దు గుమ్మ ఓ ఎవర్ గ్రీన్ అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తన తల్లి, దండ్రులకు చెప్పేసింది. ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపించాలని కోరింది....