Singareni : రక్షణతోనే ఉత్పత్తిని సాధిద్దాం–ఏజెంట్ రాంబాబు

Singareni : రక్షణతోనే బొగ్గు ఉత్పత్తిని సాధిద్దామని మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట-1గని కె కె గ్రూపు ఏజెంట్ రాంబాబు స్పష్టం చేశారు. కెకె గ్రూప్ ఏజెంట్ గ అయన భాద్యతలు చేపట్టిన అనంతరం మంగళవారం ఏరియాలోని కాసిపేట-1 గనిని సందర్శించారు. ఈ సందర్బంగ ఏజెంట్ రాంబాబుకు గని అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగ ఏజెంట్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు ముందుగా రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. అధికారులు, సూపెర్వైజర్లు, కార్మిక సంఘం నాయకులు, కార్మికులు సమిష్టి...