Singareni : ఎన్నికల హామీలను నెరవేరుస్తాం…..సీతారామయ్య

Singareni : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో RK-5 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో సీతారామయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కో హామీని నెరవేరుస్తూ, కార్మికుల అపరిష్కృత సమస్యలను కూడా పరిస్కరిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థ మరిన్ని కొత్త గనులను నిర్మిస్తేనే సంస్థ మనుగడ సాధిస్తుందన్నారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం...