Heroes : భూతవైద్యంను నమ్ముకున్న సినిమా హీరోలు ఎవరో తెలుసా ?
Heroes : క్షుద్ర శక్తుల నేపధ్యంలో నిర్మాణమయ్యే సినిమా కథలకు కొత్త ఊపు వస్తోంది. సరైన కథను ఎంచుకొని పక్కా ప్లాన్ తో సినిమా తీసిన నిర్మాతకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తోంది. ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన హారర్ సినిమాలను అభిమానులు ఇష్టపడు తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకే నేటి తరం హీరోలు భూత వైద్యం సినిమా కథలను నమ్ముకొని ఎంపిక చేసుకొంటున్నారు. ’12A రైల్వే కాలనీ’ లో అల్లరి నరేష్ నటిస్తున్నారు. ఈ సినిమా మొత్తం కూడా...