BRS : ప్లీనరీపై ఆశలు పెట్టుకున్న గులాబీ నేతలు

BRS : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కేసీఆర్ స్థాపించారు. ఆ తరువాత పార్టీని భారత రాష్ట్ర సమితిగా నిర్మించారు. రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న పార్టీకి పాతికేళ్లు నిండబోతున్నాయి. రాష్ట్రం సాధించుకున్న పార్టీకే తెలంగాణ ప్రజలు పదేళ్ల పాటు పట్టం కట్టారు. 2023 ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా భాద్యతలు అప్పగించారు ప్రజలు. ఈ నేపథ్యంలో పార్టీ పరిస్థితి కార్యకర్తలకు దూరమై పోయింది. ప్రతిపక్ష పార్టీగా పోరాడుతున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన ఫలితం రాకపోవడం కూడా కార్యకర్తలను...