Holy : హోలీ రోజు వీటిని దానం చేయండి. దోషాలు తొలగిపోతాయి.
Holy : హోలీ పండుగ అంటే రంగుల పండుగ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. హిందూ కుటుంబాలు ఆనందంగా జరుపు కుంటారు. రంగులతో జరుపుకునే పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందం నింపుతుంది. కానీ హోలీ పండుగ రోజు వాళ్ళ రాశి ప్రకారం దానం చేస్తే జన్మ నక్షత్రం ప్రకారం ఆ సంవత్సరంలో కలిగినటు వంటి దోషాలు తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది. మీన రాశి ; ఈ రాశి వారు తెల్లని వస్త్రాలు, ముత్యాలు, పాలు దానం చేయాలి. మేష రాశి : ఈ...