Actor : ఆకలికి న్యూడిల్స్ తిని…ఇప్పుడు పెద్ద స్టార్… ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Actor : చిత్ర పరిశ్రమలో అవకాశం దొరకడమే ఒక అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. పోటీ తత్వాన్ని తట్టుకోవడం చిత్రపరిశ్రమలో పెద్ద సవాల్. కొందరు ముద్దుగుమ్మలు వచ్చిన అవకాశంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద స్టార్ అవుతారు. ఒక అందాల ముద్దుగుమ్మ మాత్రం ఇరుకు గదుల్లో ఉంటూ, అన్నం దొరకని పరిస్థితుల్లో గడిపింది. చివరకు ఒకపూట న్యూడుల్స్ తింటూ ఆకలి తీర్చుకుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే... బాలీవుడ్ పరిశ్రమలో ఎందరో ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో దియా మీర్జా ఒకరు. ఈ...