TTD : టీటీడీ విదేశీ కరెన్సీ లో భారీగా అవకతవకలు
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ ఈఓ శ్యామల రావు ఆదేశాలు జారీ చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరకామణి లెక్కింపులో సీనియర్ అసిస్టెంట్‌గా కృష్ణకుమార్ విధులు నిర్వహిస్తున్నారు. విదేశీ కరెన్సీని ఆయన దారి మళ్లించినట్లు విచారణలో తేల్చారు. అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు నిర్దారించారు. ఈ మేరకు కృష్ణకుమార్‌ను టీటీడీ ఈవో శ్యామలరావు సస్పెండ్ చేశారు. గత ఏడాదిలో హుండీలో వచ్చిన విదేశీ కి సంబందించిన కరెన్సీ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు రావడం జరిగింది....