Singareni : వకిల్ పల్లి గని ని సంధర్శించిన డైరెక్టర్ పి&పి

Singareni : పెద్దపల్లి జిల్లా, రామగుండము రీజియన్ లోని ఆర్జీ 2 ఏరియా సింగరేణి వకీల్ పల్లి గనిలోని పనిస్థలాలను డైరెక్టర్ ప్లానింగ్ & ప్రాజెక్ట్స్ కె.వెంకటేశ్వర్లు మంగళవారం సంధర్శించారు. సర్వే ప్లాన్ ద్వారా గనిలో నడుస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్ హెచ్ డి పని స్థలాలను, ఉత్పత్తి, ఉత్పాదకతలకు సంభందించిన పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్యతో పాటు ఇతర అధికారులతో కలిసి మరమత్తులు చేపట్టిన కంటిన్యూస్ మైనర్ యంత్రాన్ని తనిఖీ చేశారు. ఉత్పత్తికి వినియోగంలోకి వచ్చే విధంగా...