juice : కొత్తిమీర జ్యుస్ ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

juice : కొత్తిమీర ను కూరల్లో వాడుతారు. కేవలం కూరలు రుచిగా ఉండేందుకు, సువాసన రావడానికి మాత్రమే వాడుతారు. ఇంతవరకే కొందరికి కొత్తిమీర గురించి తెలుసు. కొందరికి మాత్రం కొత్తిమీర జ్యుస్ తాగితే శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. మూత్రపిండాల సమస్యలతో ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీరలో విటమిన్...