Home : ఇతరుల నుంచి ఈ వస్తువులను తెచ్చుకుంటే అప్పుల పాలే

Home : ఎవరైనా ఉచితంగా వస్తువులు ఇస్తున్నారంటే చాలు ఎగబడి తెచ్చుకుంటాం. వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, ఇంటిలో దాచిపెట్టిన కొత్త వస్తువులు కావచ్చు తెచ్చుకోడానికి అసలే ఆలోచించకుండా తెచ్చి ఇంటిలో పెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చే వస్తువులు తెచ్చుకుంటే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది అసలే ఆలోచించరు. కానీ ఆ వస్తువులు తెచ్చుకుంటే మాత్రం మీకు, మీ కుటుంబానికి దరిద్రం చేరినట్టేనని వేద పండితులు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..... చెప్పులు ఎవరైనా కొత్తవి కొనిస్తానంటే అసలే తీసుకోరాదు. అదే...