goodnews : రాష్ట్ర మహిళలకు మరో గుడ్ న్యూస్ ప్రకటించిన ప్రభుత్వం
goodnews : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గొప్ప శుభవార్త ప్రకటించింది. మహిళా సంఘాలకు ఇప్పటికే సోలార్ విద్యుత్ తయారీ, ఆర్టీసీ లో బస్సులు, విద్యార్థుల డ్రెస్ కుట్టడం, పెట్రోల్ బంక్ ల ఏర్పాటు చేస్తూ వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దుతోంది. తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టుగా ప్రకటించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఏర్పాటు చేస్తోంది. అదే విదంగా ప్రభుత్వ హాస్టల్ లో కూడా ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తుంది....