Education : పర్యవేక్షణ లోపం…పసిపాపలకు శాపం

Education : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలు ఉండేవి. ఇందులో సగానికిపైగా మారుమూల ప్రాంతాలే. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అప్పుడు కూడా జిల్లా ఉన్నతాధికారులకు సమస్యలు ఎదురైనాయి. పరిష్కరించారు. మంచిని ఆశీర్వదించారు. చెడును ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో మంచిర్యాల జిల్లా ఒకటి. ఈ జిల్లాలో చెప్పుకోదగిన మారుమూల మండలాలు రెండే రెండు. ఒకటి కోటపల్లి, రెండోది వేమనపల్లి మండలం. మిగతా వన్నీ కూడా జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల లోపు...