cinema : సినీ పరిశ్రమలో విద్యావంతులు వీరే
cinema : ఒకవైపు చదువుతూనే మరోవైపు ఎదో ఒక వృత్తిని ఎంచుకుంటారు. కొందరు వ్యాపార రంగంలోకి వెళుతారు. మరి కొందరు చదువుకు తగిన వృత్తిని ఎంపిక చేసుకుంటారు. చదువు పూర్తయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతారు. కానీ సినీ పరిశ్రమకు కూడా విద్యావంతులు వచ్చిన హీరోయిన్ లు కూడా ఉన్నారు. డిగ్రీ, ఆపైన చదువుకొని సినీ పరిశ్రమలో వచ్చిన అందాల భామలు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.... తెలుగు చిత్ర పరిశ్రమలో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక అత్యధిక విద్యావంతురాలు....