Ghee : ఉదయం ఒక స్పూన్ నెయ్యి తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Ghee : శరీరంలో అనేక ప్రయోజనాలు కలిగించే నెయ్యి ని చాలా మంది సద్వినియోగం చేసుకోరు. ప్రతి రోజు ఉదయం పూట కాళీ కడుపుతో ఒక చిన్న చెంచా నెయ్యి తింటే శరీరానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. మొటిమలను, ముడతలు, మచ్చలను నివారిస్తుంది. చర్మం పొడిబార కుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దృష్టి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుుంది. నెయ్యి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఏకాగ్రతను...