CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 2:36 pm Posted by : coalbelt 24 News

Ghee : ఉదయం ఒక స్పూన్‌ నెయ్యి తింటే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Ghee : శరీరంలో అనేక ప్రయోజనాలు కలిగించే నెయ్యి ని చాలా మంది సద్వినియోగం చేసుకోరు. ప్రతి రోజు ఉదయం పూట కాళీ కడుపుతో ఒక చిన్న చెంచా నెయ్యి తింటే శరీరానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో ఉదయం నెయ్యి తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది. మొటిమలను, ముడతలు, మచ్చలను నివారిస్తుంది. చర్మం పొడిబార కుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దృష్టి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుుంది. నెయ్యి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఏకాగ్రతను పెంచుతుంది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నెయ్యి జీవక్రియను మెరుగుపరుస్తుంది. చిన్న ప్రేగులు పోషకాలను బాగా గ్రహించడానికి తోడ్పడుతుంది.​ విటమిన్లు ఎ, డి, ఇ, కె పుష్కలంగా ఉంటాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});