CM : ఆమె సినిమా నటి… ఆ రాష్ట్రానికి 23 రోజుల ముఖ్యమంత్రిగా భాద్యతలు.. ఎవరామె ?

CM : సినిమా రంగానికే పరిమితమై ఉన్న నటీ, నటులు ఉన్నారు. కొందరు మధ్యంతరంగా పరిశ్రమను వదిలిపెట్టి స్థిరపడినవారు సైతం ఉన్నారు. మరి కొందరు రాజకీయాల్లో అడుగుపెట్టిన వారు కూడా ఉన్నారు. రాజకీయాల్లో కొందరైతే ఏకంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించు కున్నవారు ఉన్నారు. అందులో సినిమా రంగం నుంచి వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన హీరోయిన్ కావడం విశేషం. ఆమె తమిళనాడు రాష్ట్రానికి 23 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టడం విశేషం. ఆమె ఎవరంటే..... వి.ఎన్‌.జానకి (V.N.Janaki). పూర్తి పేరు వైకోం...