CM : ఆమరణ దీక్షకు సిద్ధమంటున్న సీఎం రేవంత్ రెడ్డి
CM : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో చిట్, చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఆమరణ దీక్ష కు కూడా తాను సిద్దంగానే ఉన్నానని చిట్ చాట్ లో స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తోపాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ను ఓడించి.. సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానేనని, ఈ విషయాన్ని కూడా కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు రేవంత్‌రెడ్డి. స్టేటస్...