Water : వేసవిలో ఎంత నీరు తాగాలి
Water : శీతాకాలం, వర్షాకాలం, వేసవి కాలం. ఈ మూడు కాలాల్లో వేసవి కాలాన్ని తట్టుకోవడం చాలా కష్టమే. మండే ఎండలో ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎంత నీరు తాగినా దాహం తీరదు. దాహం దీరడానికి కూల్ డ్రింక్స్, జ్యుస్, చల్లని పదార్తాలు తీసుకుంటాం. అయినప్పటికీ దాహం తీరదు. దాహం తీరడం లేదని ఎంత అయితే అంత నీరు తాగరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో శరీరానికి ఎంత అవసరమో ఆరోగ్య నిపుణులు ఈ విధంగా చెబుతున్నారు. రాత్రి నిద్రపోవడం నుంచి మొదలుకొని...