Rs :50 : రోజు రూ : 50 పెట్టుబడి. లక్షల్లో ఆదాయం

Rs :50 : బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. పొదుపు చేసేవారికోసం కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, వ్యాపారస్తులకు కూడా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి రోజు యాబై రూపాయలు పెట్టబడితో లక్షల్లో ఆదాయం వచ్చే పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి మహిళలు, పురుషులు కూడా అర్హులే. వయసుతో సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకాన్ని...