Womens : NFIW ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

Womens : బెల్లంపల్లి పట్టణంలో శనివారం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఫెడరేషన్ నాయకులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పలువురు మహిళల ప్రతిభను గుర్తించి ఫెడరేషన్ నాయకురాళ్లు సన్మానించారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా మహిళలను ఉద్దేశించి రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ మాట్లాడుతూ ..... బీజేపీ పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో అన్యాయమే జరుగుతున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై...