Kishan reddi : కిషన్ రెడ్డి రాసిన లేఖలో ఏముంది ?
Kishan reddi : రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా బట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎంపీ లందరికి ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రము నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కూడా బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు. బట్టి విక్రమార్క ఆహ్వానానికి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి తన సంస్కారాన్ని...