walk : నడకతో ఈ లక్షణాలు కనిపిస్తే డయాబెటీస్ ఉన్నట్టే

walk : ఆరోగ్యం కాపాడుకోడానికి ఈ రోజుల్లో చాలా మంది ఉదయం నిద్రలేవగానే వ్యాయామం చేస్తారు. కొందరు జిమ్ కు వెళుతారు. మరికొందరు ఇంటిలోనే వ్యాయామం చేస్తారు. కొందరు మైదానంలో వాకింగ్ చేస్తారు. ఉదయం నడక చేయడంతో పలు లక్షణాలు కనిపిస్తే వారికి డయాబెటిస్ వ్యాధి ఉన్నట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..... కొద్దిసేపు నడిచిన తర్వాత కూడా అధికంగా అలసిపోయినట్టు, బలహీనంగా అనిపిస్తే, అది రక్తంలో చక్కెర అసమతుల్యత వల్ల అవుతుంది. హైపర్ గ్లైసీమియా – హైపోగ్లైసీమియా...