Singareni : అపరిష్కృత సమస్యల పరిష్కరానికి యాజమాన్యం అంగీకారం
హైదరాబాద్ లో కార్పొరేట్ ఆసుపత్రి నిర్మాణం సొంతింటి పథకం అమలుకు అంగీకారం 11 రకాల అలవెన్స్ లు పెంచుటకు ఒప్పందం AITUC రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య Singareni : హైదరాబాద్ లో శుక్రవారం సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తో గుర్తింపు కార్మిక సంఘం AITUCతో జరిగిన 38 వ స్ట్రక్చర్ సమావేశంలో పలు అపరిష్కృత సమస్యలను పరిష్కరించడానికి ఒప్పందం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. ఈ సందర్బంగా సీతారామయ్య మాట్లాడుతూ ఒప్పందం జరిగిన...