Holi : హోలీ రోజు ఈ పూజ చేయండి. దోషం తొలగిపోతుంది.
Holi : హోలీ పండుగ అంటేనే రంగుల ఆటగా భావిస్తారు చాలా మంది. కానీ ఆరోజు పూజలు చేసే వారు సైతం ఉంటారు. గుడికి వెళుతారు. డైవదర్శనం కోసం తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు కూడా వెళుతారు. కానీ హోలీ పండుగ పురస్కరించుకొని తులసి మొక్కకు ప్రత్యేక పూజలు చేస్తే వ్యక్తిగతంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని వేదంలో చెప్పబడింది. ఈ సంవత్సరం హోలీ పండుగ 2025 మార్చి 14న జరుపుకుంటారు. వేదంలో చెప్పబడిన ప్రకారం తులసి మొక్కకు కొన్ని పరిహారాలు చేయడం వలన...