coconut : కొబ్బరి నీళ్లు….కొండంత బలం

coconut : కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ళల్లో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సమపాళ్లలో అందించి ఆరోగ్యముగా ఉంచుతాయి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది. కొబ్బరి నీళ్లు తక్కువ కేలరీలతో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చాలా సహాయపడుతుంది. పచ్చి కొబ్బరి కాయలలో ఉండే కొబ్బరి నీళ్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండుగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి...