vijayasanthi : ఢిల్లీ వెళ్లిన రాములమ్మ
vijayasanthi : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల గోల మొదలైనది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు ఆ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు సైతం గాంధీ భావం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కొందరు మంత్రుల తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏమి జరిగినా ఢిల్లీలోనే జరుగుతుంది. కాబట్టి ఢిల్లీ లోనే ప్రయత్నం చేద్దామంటూ నేరుగా ఢిల్లీకే వెళుతున్నారు. అటువంటి వారి జాబితాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి ఢిల్లీ వెళ్లారు....