Singareni : సారు… కార్మికులను చిన్నచూపు చూసిండు
Singareni : సారూ... సింగరేణి బొగ్గు గని కార్మికులను చిన్న చూపు చూసిండు. అందుకే బొగ్గు అయిపోయిండు. ఒక్కనాడు కూడా కన్నెత్తి బొగ్గు బాయిలకెయ్యి చూడకపాయె. పట్టించుకున్న పాపాన లేకపాయె. ఒక్క ప్రయేట్ సార్ల సుట్టే తిరిగిండు. గాళ్ళతోనే మీటింగ్ పెట్టి సీఎం ను పిలిచి మాట్లాడిచ్చిండు. ఒక్క ప్రయేట్ సార్లు ఓట్లేత్తెనే గెలుత్తననుకున్నాడు. కానీ ఏమయ్యింది. బొగ్గు బాయిల కెయ్యి చూడలేదు. బొక్కబోర్లా పడ్డడు అంటూ సింగరేణి బొగ్గు గని కార్మికులు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గురించి గుసగుస పెట్టుకుంటున్నరు....