Sai durga tej : సాయి దుర్గా తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఇదే

Sai durga tej : సాయి దుర్గా తేజ్ హీరోగా కొత్త సినిమా షూటింగ్ వేగంగా నడుస్తోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పథకం పై నిర్మిస్తున్న సినిమా పేరు " సంబరాల ఏటిగట్టు ". రోహిత్ . కె. పి. దర్శకుడు. నిర్మాతలుగా నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి వ్యవహరిస్తున్నారు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో ఇటీవలనే పోరాటాలను పూర్తి చేశారు. సాయి దుర్గా తేజ్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి లతోపాటు మరో వెయ్యి మంది డ్యాన్సర్లతో పాటను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ ఎత్తున నిర్మిస్తున్న...