IND x NZ : ఇండియా X న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర ఎంతో తెలుసా ?

IND x NZ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పోరుకు రంగం సిద్దమైనది. ఆదివారం నిర్వహించే ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు కప్పు కోసం హోరాహోరీ పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. దుబాయ్ లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఏర్పాట్లను పూర్తి చేశారు నిర్వాహకులు. ఫైనల్ పోటీ చూడటానికి రెండు దేశాల క్రికెట్ అభిమానులు దుబాయ్ చేరుకుంటున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా దుబాయ్ బాట పట్టారు. దుబాయ్ వెళ్లి రావడానికి ఖర్చులతో...