good news : గుడ్ న్యూస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం… ఏప్రిల్ 1 నుంచి అమలు
good news : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ శుభవార్త తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్యాక్స్ ఫైలింగ్, మనీ ట్రాన్సాక్షన్‌లు, బిజినెస్ ఆపరేషన్లను సులభతరం చేసింది. ఆదాయపు పన్ను విభాగంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సరికొత్త నిబంధనలను తీసుకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన విధానం అమలు కావడంతో చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన...