nagababu : అధికారికంగా MLC నాగబాబు

nagababu : జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు, జనసేన నాయకుడు నాగేంద్ర బాబు నామినేషన్ వేయబోతున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్నీ స్వయంగా ప్రకటించారని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలనీ పార్టీ కార్యాలయాన్ని ఆదేశించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నాగబాబును రాజ్యసభకు పంపడం ఖాయమనే ప్రచారం జరిగింది. రాజకీయ సమీకరణాల నేపత్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. ఆ తరువాత...