Banana : ఇంటి ఆవరణలో అరటి చెట్టు ఉంటె ఏమవుతుంది ?

Banana : ఇంటి ఆవరణలో వివిధ రకాల చెట్లను పెంచుకుంటారు. చాలా మంది మొక్కలు, చెట్లను పెంచే ప్రేమికులు ఉన్నారు. కానీ కొందరికి ఇంటి ఆవరణలో ఏ చెట్టు పెంచాలి, ఏ చెట్టును పెంచకూడదు అనే అనుమానాలు నేటికీ ఉన్నాయి. అయితే ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచవచ్చా లేదా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..... హిందువులు అరటి చెట్టును పూజ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అరటి చెట్టును విష్ణువు నివాసంగా వేదంలో చెప్పబడింది. గురువారం అరటి మొక్కను పూజిస్తే విష్ణువు కు...