Ramjan : రంజాన్ నెలలో ఉపవాసాన్ని ఖర్జూరాలతోనే ఎందుకు విరమిస్తారో తెలుసా ?

Ramjan : రంజాన్ పండుగ ముస్లిం కుటుంబాలకు ఎంతో పవిత్రమైనది. నెలరోజుల పాటు ఉపవాస దీక్షను భక్తి శ్రద్దలతో కొనసాగిస్తారు. చాలా నియమ, నిబంధనలతో దీక్షను నెల రోజుల అనంతరం నెలవంక కనిపించిన మరుసటి రోజు పండుగ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు అందరు కూడా కొత్త దుస్తులు ధరిస్తారు. ప్రతిరోజూ ఉపవాసం ఉంటారు. రోజూ ఉండే ఉపవాస దీక్షను మాత్రం ఖచ్చితంగా ఖర్జురా పండు తిని విరమిస్తారు. ఇలా ఎందుకు విరమిస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడు...