Ramcharan : ఢిల్లీ వెళుతున్న రాం చరణ్

Ramcharan : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు రాం చరణ్ నటించిన గేమ్ చేంజర్ అభిమానులను నిరాశ పరిచింది. చిత్ర బృందం ఆశలు కూడా అడియాశలే అయ్యాయి. అనుకున్న స్థాయిలో వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది గేమ్ చేంజర్ సినిమా. ఆ సినిమా నిర్మాణంలో లోపం ఎక్కడ ఉందొ తెలియదు. కానీ అలాంటి పొరబాట్లు చేయకుండా రాం చరణ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాం చరణ్ ‘RC 16’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు....